CPI Narayana: 5 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరు... 10 d ago
పుష్ప 2 సినిమా పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారని విమర్శించారు. ఫీలింగ్స్ సాంగ్కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు..ఇలా ఎంతోమంది మహిళలు ఆత్మాభిమానం చంపుకుని పనిచేస్తున్నారని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరని సీపీఐ నారాయణ మండిపడ్డారు.